(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 013

॥ శ్రీః ॥
5.13. అధ్యాయః 013
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శచ్యా నహుషంప్రతి ఇంద్రస్యాన్వేషణేఽప్యపరిజ్ఞానే త్వాముపస్థాస్య ఇతి సమయకరణం ॥ 1 ॥
దేవైర్విష్ణ్వాజ్ఞయా ఇంద్రస్య బ్రహ్మహత్యాపనోదనాయ అశ్వమేధయాజనం ॥ 2 ॥
ధ్వస్తపాప్మనోపీంద్రస్య పునర్నహుషభయాదదర్శనే శోచంత్యా శచ్యా ఉపశ్రుతిదేవీపూజనం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

శల్య ఉవాచ। 5-13-0x(3386)(32107)
అథ తామబ్రవీద్దృష్ట్వా నహుషో దేవరాట్ తదా।
త్రయాణామపి లోకానామహమింద్రః శుచిస్మితే ॥ 5-13-1(32108)
భజస్వ మాం వరారోహే పతిత్వే వరవర్ణిని।
ఏవముక్తా తు సా దేవీ నహుషేణ పతివ్రతా ॥ 5-13-2(32109)
ప్రావేపత భయోద్విగ్నా ప్రవాతే కదలీ యథా।
ప్రణంయ సా హి బ్రహ్మాణం శిరసా తు కృతాంజలిః ॥ 5-13-3(32110)
దేవరాజమథోవాచ నహుషం ఘోరదర్శనం ।
కాలమిచ్ఛాంయహం లబ్ధుం త్వత్తః కంచిత్సురేశ్వర ॥ 5-13-4(32111)
న హి విజ్ఞాయతే శక్రః కిం వా ప్రాప్తః క్వ వా గతః।
తత్త్వమేతత్తు విజ్ఞాయ యది న జ్ఞాయతే ప్రభో ॥ 5-13-5(32112)
తతోఽహం త్వాముపస్థాస్యే సత్యమేతద్బ్రవీమి తే।
ఏవముక్తః స ఇంద్రాణ్యా నహుషః ప్రీతిమానభూత్ ॥ 5-13-6(32113)
నహుష ఉవాచ। 5-13-7x(3387)
ఏవం భవతు సుశ్రోణి యథా మామిహ భాషసే।
జ్ఞాత్వా చాగమనం కార్యం సత్యమేతదనుస్మరేః ॥ 5-13-7(32114)
నహుషేణ విసృష్టా చ నిశ్చక్రామ తతః శుభా।
బృహస్పతినికేతం చ సా జగామ యశస్వినీ ॥ 5-13-8(32115)
తస్యాః సంశ్రుత్య చ వచో దేవాశ్చాగ్నిపురోగమాః ।
చింతయామాసురేకాగ్రాః శక్రార్థం రాజసత్తమ ॥ 5-13-9(32116)
దేవదేవేన శంగంయ విష్ణునా ప్రభవిష్ణునా।
ఊచుశ్చైనం సముద్విగ్నా వాక్యం వాక్యవిశారదాః ॥ 5-13-10(32117)
బ్రహ్మవధ్యాభిభూతో వై శక్రః సురగణేశ్వరః ।
గతిశ్చ నస్త్వం దేవేశ పూర్వజో జగతః ప్రభుః ॥ 5-13-11(32118)
రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్మివాన్।
త్వద్వీర్యనిహతే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా ॥ 5-13-12(32119)
వృతః సురగణశ్రేష్ఠ మోక్షం తస్య వినిర్దిశ।
తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం విష్ణురబ్రవీత్ ॥ 5-13-13(32120)
మామేవ యజతాం శక్రః పావయిష్యామి వజ్రిణం।
పుణ్యేన హయమేధేన మామిష్ట్వా పాకశాసనః ॥ 5-13-14(32121)
పునరేష్యతి దేవానామింద్రత్వమకుతోభయః।
స్వకర్మభిశ్చ నహుషో నాశం యాస్యతి దుర్మతిః ॥ 5-13-15(32122)
కించిత్కాలమిదం దేవా మర్షయధ్వమతంద్రితాః।
శ్రుత్వా విష్ణోః శుభాం సత్యాం వాణీం తామమృతోపమాం। 5-13-16(32123)
తతః సర్వే సురగణాః సోపాధ్యాయాః సహర్షిభిః ।
యత్ర శక్రో భయోద్విగ్నస్తం దేశముపచక్రముః ॥ 5-13-17(32124)
తత్రాశ్వమేధః సుమహాన్మహేంద్రస్య మహాత్మనః ।
వవృతే పావనార్థం వై బ్రహ్మహత్యాపహో నృప ॥ 5-13-18(32125)
విభజ్య బ్రహ్మహత్యాం తు వృక్షేషు చ నదీషు చ।
పర్వతేషు పృథివ్యాం చ స్త్రీషు చైవ యుధిష్ఠిర ॥ 5-13-19(32126)
సంవిభజ్య చ భూతేషు విసృజ్య చ సురేశ్వరః।
విజ్వరో ధూతపాప్మా చ వాసవోఽభవదాత్మవాన్ ॥ 5-13-20(32127)
అకంప్యం నహుషం స్థానాద్దృష్ట్వా బలనిషూదనః।
తేజోఘ్నం సర్వభూతానాం వరదానాచ్చ దుఃసహం॥ 5-13-21(32128)
తతః శచీపతిర్దేవః పునరేవ వ్యనశ్యత।
అదృశ్యః సర్వభూతానాం కాలాకాంక్షీ చచార హ ॥ 5-13-22(32129)
ప్రనష్టే తు తతః శక్రే శచీ శోకసమన్వితా ।
హా శక్రేతి తదా దేవీ విలలాప సుదుఃఖితా ॥ 5-13-23(32130)
యది దత్తం యది హుతం గురవస్తోషితా యది।
ఏకభర్తృత్వమేవాస్తు సత్యం యద్యస్తి వా మయి ॥ 5-13-24(32131)
పుణ్యాం చేమామహం దివ్యాం ప్రవృత్తాముత్తరాయణే।
దేవీం రాత్రిం నమస్యామి సిధ్యతాం మే మనోరథః ॥ 5-13-25(32132)
ప్రయతా చ నిశాం దేవీముపాతిష్ఠత తత్ర సా।
పతివ్రతాత్వాత్సత్యేన సోపశ్రుతిమథాకరోత్ ॥ 5-13-26(32133)
యత్రాస్తే దేవరాజోఽసౌ తం దేశం దర్శయస్వ మే।
ఇత్యాహోపశ్రుతిం దేవీం సత్యం సత్యేన దృశ్యతాం ॥ ॥ 5-13-27(32134)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి త్రయోదశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-13-12 విష్ణుత్వం వ్యాపకత్వం ॥ 12 ॥
5-13-26 ఆకరోత్ ఆకారితవతీ ॥ 26 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.